ADB: కళ్యాణ లక్ష్మితో పేద ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తుందని MLA అనిల్ జాదవ్ అన్నారు. బజారహత్నూర్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు సోమవారం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కుటుంబ యజమానికి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టినట్లు అనిల్ జాదవ్ పేర్కొన్నారు.