NRML: విద్యుత్ ఉద్యోగుల నాణ్యమైన డిమాండ్2లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని గత పది రోజులుగా నిరసన చేపడుతున్న వారి సమస్యలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. విద్యుత్ ఉద్యోగులకు పూర్తి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని తెలిపారు.