KMR: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా AICC పరిశీలకుడిగా, జుక్కల్ MLA తోట లక్ష్మీకాంతారావు పర్యటన కొనసాగుతోంది. పార్టీ బలోపేతం, సమర్థవంతమైన నాయకత్వంపై ఆయన నాయకులు, కార్యకర్తలతో నేరుగా చర్చించి అభిప్రాయాలు సేకరించారు. పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం తదితర అంశాలపై విశ్లేషణ చేశారు.