ADB: పదవ తరగతి పూర్తయిన విద్యార్థులు నచ్చిన రంగాన్ని ఎంచుకుని భవిష్యత్తులో రాణించాలని బుర్రె భరత్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ పాఠశాలలో కెరీర్ కౌన్సిలింగ్ సెషన్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యా అవకాశాలు, ఉపాధి కల్పన తదితర అంశాలను విద్యార్థులకు వివరించినట్లు పేర్కొన్నారు.