SRPT: చిలుకూరు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం చిలుకూరులో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్కో ఏఈ రామిశెట్టి శ్రీనివాస్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.