MDK: చేగుంట మండల కేంద్రాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని బీజేపీ మండల అధ్యక్షులు దొంతు రెడ్డి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసిల్దార్ శివప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ ఏర్పాటు చేసేందుకు చేగుంటలో ప్రభుత్వ భూములు అనుకూలంగా ఉన్నట్లు వివరించారు. మండలాల కూడా అనుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు