MBNR: కోయిలకొండ మండలం చంద్రాస్పల్లిలో PACS కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి యామారెడ్డి, కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చిట్టెం మాధవరెడ్డి కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో ధనంజయ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జీ రవీందర్, సర్పంచ్ మమతా రంగారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.