SRD: కోహీర్ మండలం పీచేర్యాగడి కార్యదర్శి స్వేచ్ఛను కలెక్టర్ ప్రావీణ్య సస్పెండ్ చేశారు. గతంలో బిలాల్పూర్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆమె నిధుల అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని డీపీవో జానకి రెడ్డి తెలిపారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న ఆమెపై ఈ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.