NRPT: నర్వ మండలం లక్కర్ దొడ్డిలో సోమవారం గ్రామసభ నిర్వహించనున్నట్లు పాలకవర్గం తెలిపింది. “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా జరిగే ఈ సభకు పోలీస్ అధికారులు హాజరవుతారు. “Arrive Alive” పేరుతో ట్రాఫిక్ నిబంధనలు, భద్రతా సూచనలు, వివిధ కేసులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామస్థులను పాలకవర్గం కోరింది .