ADB: జిల్లాలోని అర్హులైన షెడ్యూలు క్యాస్ట్ అభ్యర్థులు పశుపోషణ పథకానికి ఈనెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఇవాళ సూచించారు. ఆసక్తి గల యువతీ, యువకులు https: //tgobmms.cgg.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కొరకు జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంను సంప్రదించాలని తెలియజేశారు.