VKB: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులే ప్రధానమని దిశ కమిటీ సభ్యుడు, బీజేపీ అసెంబ్లీ కో-ఆర్డినేటర్ వడ్ల నందు పేర్కొన్నారు. వికారాబాద్ మండలం పెండ్లిమడుగు గ్రామంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శుక్రవారం సర్పంచ్ సంతోష బుచ్చయ్యతో కలిసి ఆయన భూమి పూజ చేశారు.