PDPL: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాడులు, బెదిరింపులు, హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. విధుల్లో చేరే డ్రైవర్లు, కండక్టర్లు, బస్సుల యజమానులకు పూర్తి భద్రత కల్పిస్తామని తెలిపారు.