WGL: నర్సంపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని మున్సిపల్ ఛైర్పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్ గారు తెలిపారు. శనివారం నర్సంపేటలోని 20వ వార్డులో ఛైర్మన్, కౌన్సిలర్ శ్రీరామోజు రోజాతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.