MHBD: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిసన్, అన్మ్యాన్డ్, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తొర్రూరులో చేపడుతున్న నిరాహార దీక్షకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మద్దతు తెలిపారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ.. విద్యుత్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.