జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 25న ప్రైవేట్ రంగ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బీ. సత్యమ్మ తెలిపారు. వరుణ్ మోటార్స్, గూగుల్ పే సంస్థల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, టెక్నీషియన్, కస్టమర్ కేర్, తదితర పోస్టులకు మొత్తం 80 ఖాళీలు ఉన్నాయన్నారు . ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీటెక్ వారు అర్హులు అన్నారు