MDCL: అల్వాల్ పట్టణంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం బ్రాహ్మణ మిత్ర మండలి ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ముఖ్య ప్రతినిధులుగా గీత, మూర్తి, రఘురామ శర్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.