NLG: ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతతను పొందవచ్చునని మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. శ్రీత్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి సంకల్పంతో, ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ మహాలక్ష్మీ యాగం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంతోషంగా ఉండేటట్లు చేస్తున్నట్లు తెలిపారు.