ప్రకాశం: టంగుటూరులో ఆదివారం ఓ కార్యక్రమంలో డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఐదు కోట్ల రూపాయల చెక్కును రాష్ట్ర మంత్రులు స్వామి, జనార్దన్ రెడ్డి, మారి టైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య మహిళలకు అందజేశారు. బ్యాంకు లింకేజీ ద్వారా 25 డాక్రా గ్రూపులకు ఐదు కోట్ల రూపాయలు నిధులను విడుదల చేసినట్లు మంత్రి స్వామి ఈ సందర్భంగా తెలిపారు.