కోనసీమ: రావులపాలెం YSRCP క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో జిల్లా అధ్యకుడు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. చిర్ల మాట్లాడుతూ.. బాబు జగజ్జీవన్ రామ్ దేశ స్వాతంత్ర్య సమరయోధుడిగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప నాయకుడిగా గుర్తుండిపోతారని తెలిపారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు రైతులకు ఎంతో మేలు చేశాయని కొనియాడారు.