రామ్ చరణ్ ‘పెద్ది’ జూన్ 4న విడుదలవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా HYD కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్ వద్ద అభిమానులు చరణ్ క్యారెక్టర్‌ను పోలిన భారీ విగ్రహాన్ని ప్రతిష్టించి, ‘శ్రీ కొణెదెల రామ్ చరణ్ దేవాలయం’ అని బోర్డు పెట్టారు. ఈ విగ్రహానికి క్షీరాభిషేకాలు, హారతులు ఇస్తూ జాతరను తలపిస్తున్నారు. ఈ ఫొటోలు SMలో వైరలవుతున్నాయి.