RR: సరూర్ నగర్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను గుర్తించి సీజ్ చేశారు. పట్టణ ప్రణాళిక నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.