TG: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. అసెంబ్లీలో తన తమ్ముడు, బావమర్ది పేరు తీశారని.. సీఎం సోదరుడి అవినీతిపై విచారణకు సిద్ధమైతే, తానూ సిద్ధమేనని అన్నారు. తాను అవినీతి చేసుంటే హౌస్ కమిటీ కాదు.. సీబీసీఐడీ కాదు.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు.