NZB: TNGO సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హుస్సేని (ముజీబ్) మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి బీటీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ ఆవరణలో ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల అధికారి సుగుణాకర్ రెడ్డి, సహాయ ఎన్నికల అధికారి సురేష్ ముందుగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.