టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్ళీ వార్తల్లో నిలిచాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మకు కోటిన్నర విలువైన మెర్సిడెస్-బెంజ్ V-క్లాస్ కారును బహుమతిగా ఇచ్చాడు. ఇది భారత్‌లోనే మొదటి మెర్సిడెస్-బెంజ్ V-క్లాస్ మోడల్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.