HNK: కమలాపూర్ మండలం కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహల, మంత్రి ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓడితల ప్రణవ్ బాబు చిత్రపటానికి కమలాపూర్ మార్కెట్ ఛైర్మన్ తౌటం ఝాన్సీ రాణి-రవీందర్ పాలాభిషేకం చేశారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. కమలాపూర్ ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.