SRPT: నూతనకల్ మండలం గుండ్ల సింగారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ధాన్యం నాణ్యత, తూకం ప్రక్రియను పరిశీలించి,రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ధాన్యంలో తేమ శాతం నిబంధనల ప్రకారం ఉన్న ధాన్యాన్ని వెంటనే కాంటాలు వెయ్యాలని నిర్వాహకులకు సూచించారు.