MNCL: బెల్లంపల్లి మండలం తాళ్ల గురుజాల గ్రామపంచాయతీలో నిర్మాణ దశలో ఉన్న వివో భవనంను మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుకూరి రామచందర్ బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణం పనుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. సర్పంచ్ వంగ రాములు, తదితరులు పాల్గొన్నారు.