NGKL: కల్వకుర్తి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ITI)లో రెండు వారాల స్వల్పకాలిక కోర్సులలో శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ ప్రిన్సిపల్ కె.జయమ్మ తెలిపారు. రేపు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కోర్సులకు సంబంధించిన ఇతర పూర్తి వివరాల కోసం 8500461186, 8801567267 అభ్యర్థులు కల్వకుర్తి ఐటిఐ కళాశాలలో సంప్రదించాలని కోరారు.