HNK: రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలను ప్రస్తావించాలని కోరుతూ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి ఏబీవీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ.. యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేపట్టి ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడాలని, యూనివర్సిటీల బడ్జెట్‌కు సరిపడా బ్లాక్ గ్రాంట్ కేటాయించాలన్నారు.
Tags :