HYD: మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలిచౌకి నైస్ జ్యూస్ సెంటర్లో అర్ధరాత్రి దారుణం జరిగింది. అక్కడ సర్వింగ్ బాట్గా పనిచేసే కూల్ రేస్ (17) అనే యువకుడిని, తోటి కార్మికుడు గరిటతో తలపై కొట్టి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గొడవలే ఈ హత్యకు దారితీసినట్లు ప్రాథమిక సమాచారం.