WGL: గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వేసవిలో నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని MLA ప్రకాష్ రెడ్డి అన్నారు. సంగెంలో ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామాలలో ముఖ్యంగా శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, లైటింగ్ వ్యవస్థ పై పంచాయతీ కార్యదర్శిలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.