BHPL: TSJU జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శిగా తిరుపతి నియమితులయ్యారు. యూనియన్ జాతీయ అధ్యక్షులు సురేష్ శర్మ, రాష్ట్ర నేతలు తిరుపతిని ఘనంగా సన్మానించి నియామక పత్రాన్ని అందజేశారు. అనునిత్యం జర్నలిస్టుల అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తిరుపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లికి చెందిన జర్నలిస్టులు ఉన్నారు.