NLG: కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నియమాకాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి తప్పుబడుతూనే ఉందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో కోర్టును ఆశ్రయించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని, దానిపై కొన్ని అంశాలపై కోర్టు స్టే తెచ్చుకుని కేసు మొత్తం గెలిచినట్టు గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.