MHBD: టీపీసీసీ డాక్టర్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ విభాగం జనరల్ సెక్రటరీగా డాక్టర్ డి. వీరన్న నాయక్ నియమితులయ్యారు. రాష్ట్ర ఛైర్మన్ డా. రాజీవ్ వీరన్న నాయక్‌కు నియమాక పత్రాన్ని అందజేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని వీరన్న నాయక్ తెలిపారు.