GDWL: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ సేవలను స్మరించుకుని, రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు.