ADB: పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రణాళిక బద్ధంగా చదివి ఉద్యోగాన్ని సాధించాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకొని గ్రూపు-2 ఉద్యోగం సాధించిన అవినాష్‌ను మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో MLA పాయల్ శంకర్, SP అఖిల్ మహాజన్, తదితరులు పాల్గొన్నారు.