SRD: సెన్సస్ ట్రైనింగ్ క్లాసుల సమయాన్ని మార్చాలంటూ TSUTF జిల్లా అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షులు కాశీనాథ్ జాదవ్ మంగళవారం ఖేడ్‌లో సబ్ కలెక్టర్‌ను కలిసి పత్రం సమర్పించారు. అధిక వేడి దృష్ట్యా సెన్సస్ ట్రైనింగ్ క్లాసులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. తరగతులను ఈనెల 24 నుంచి ప్రారంభించాలని కోరారు.