MHBD: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 12వ తేదీన హనుమాన్ శోభాయాత్రను నిర్వహించనున్నారు. ఈ మేరకు శోభయాత్రకు సంబంధించిన పోస్టర్లను ఇవాళ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో వానర యువసేన సభ్యులు ఆవిష్కరించారు. శోభయాత్రకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. యువసేన అధ్యక్షులు ఉదయ్ కుమార్, సభ్యులు పాల్గొన్నారు.