NZB: పట్టణంలోని 6వ డివిజన్లో నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ఇవాళ ఉదయం పర్యటించారు. డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ గోపిడి స్రవంతి రెడ్డి పలు సమస్య లపై విన్నవించగా, వెంటనే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.