KMR: మద్నూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఇటీవల నిర్వహించిన పోటీల్లో మీనాక్షి గోల్డ్ మెడల్, పాయల్ సిల్వర్ మెడల్ సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేందర్ తెలిపారు. ఈ పోటీలో పాల్గొన్న 16 మంది విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. కరాటే మాస్టర్ ఖమీర్ షేక్, సాయి హర్షిత్ పాల్గొన్నారు.