MBNR: విద్యుత్ ఆర్టిజన్ల సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాలు ఐక్యంగా పోరాడాలని టీఈఈ-1104 యూనియన్ కార్యదర్శి రాఘవేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న సమ్మెకు మద్దతు తెలిపారు. విద్యా అర్హతల ఆధారంగా కన్వర్షన్, సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు, కార్మికులు పాల్గొన్నారు.