NZB: జాతీయ స్థాయిలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(CGL)లో NZB ట్రాన్స్కో విజిలెన్స్ CI జక్కుల శంకర్ రావ్ పెద్ద కుమారుడు ప్రణయ్ ఆల్ ఇండియా 102వ ర్యాంకు సాధించి కస్టమ్స్ ఇన్స్పెక్టర్ (examinar) ఉద్యోగానికి ఎన్నికయ్యారు. ప్రణయ్ జాతీయ స్థాయిలో 102వ ర్యాంకు సాధించడంతో స్థానికులు అభినందించారు.