SDPT: భద్రాచల సీతారాముల కళ్యాణం అనంతరం అక్కడి దేవస్థానం నుండి వచ్చిన 100 కిలోల ముత్యాల తలంబ్రాలకు గజ్వేల్లో ఘన స్వాగతం లభించింది. శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు రామకోటి రామరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఏ సంస్థకు ఇవ్వని విధంగా 100 కిలోల తలంబ్రాలను రామరాజు భక్తిని చాటుకున్నారు.