KMM: ఖమ్మంపాడు గ్రామంలోని సీపీఎం, బీఆర్ఎస్, టీడీపీ పార్టీలు బలపరిచిన షేక్ సైదులు ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం పరిశీలించారు. గ్రామంలో అనేక ప్రజా పోరాటాలు జరిగాయి ప్రజలు ప్రభుత్వ పాలన పట్ల తీవ్రమైన వ్యతిరేకతను కనపరుస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని తెలిపారు.