SRCL: ట్రాన్స్ఫార్మర్ వేయడానికి తంగళ్ళపల్లి సెస్ అధికారులు రూ 12 వేలు తీసుకున్నారని తంగళ్ళపల్లి రైతులు రంగు అంజయ్య, బొడ్డు శేఖర్ ఆరోపించారు. ట్రాన్స్ఫార్మర్ సరిగా లేక మోటర్ లిస్ట్ స్టార్టర్లు కాలిపోతుంటే సెస్ అధికారులను సంప్రదించామన్నారు. తక్షమే పని కావాలంటే రూ 60 వేల నుంచి రూ. లక్ష ఖర్చవుతుందని చెప్పారన్నారు. ఆల్రెడీ రూ 12 వేలు చెల్లించామని తెలిపారు.