NLG: రోడ్డు ప్రమాదాల్లో ఎందరో వికలాంగులుగా మారుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని రామన్నపేట CI వెంకటేశ్వర్లు, SI నాగరాజు అన్నారు. సీట్ బెల్ట్, హెల్మెంట్ ధరించి, లైసెన్స్, RC, ఇన్సురెన్స్ ఉండాలన్నారు. మద్యం తాగి, సెల్ ఫోన్, మైనర్ డ్రైవింగ్ చేయొద్దన్నారు. రోడ్ సేఫ్టీ పట్ల PSలో అవగాహన కల్పించారు. రోడ్లకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించాలని కోరారు.