MDK: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ పరేడ్ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. సిబ్బందికి విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం ఎంతో అవసరమని అదనపు ఎస్పి మహేందర్ సూచించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని సిబ్బందికి అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు.