SRD: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 30 లేదా మే నెలలో సంగారెడ్డిలో పర్యటించనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 21న అభివృద్ధి పనులపై సమీక్ష జరగనుంది. సుమారు 15,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేశారని, దీనిపై కలెక్టర్కు ఆదేశాలు జారీ అయ్యాయని ఆయన పేర్కొన్నారు.