MBNR: తమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాము అమలు చేసే ప్రభుత్వ పథకాలు కాగితాలకు పరిమితం కావని డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 51వ డివిజన్లో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.