KMR: పిట్లం మండలంలో నూతనంగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా డీసీహెచ్స్తో కలిసి నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. అందులో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలు, పరికరాలు మరియు రోగులకు అందించే సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు.